నేటి నూజివీడు సభ వాయిదా

నేటి నూజివీడు సభ వాయిదా

ELR:  నూజివీడు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణములో గురువారం సాయంత్రం నిర్వహింప తలపెట్టిన అన్నదాత సుఖీభవ రైతు సంబర సభ వాయిదా వేసినట్లు మంత్రి క్యాంపు కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కార్యక్రమం వాయిదా వేసినట్లు ప్రకటించారు.