బీజేపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య

బీజేపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య

KMM: ఈనెల 18న నిర్వహించిన బీసీ బంద్ లో BJP సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడు బానోత్ విజయ్‌పై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం శ్రీరక్ష హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విజయ్‌ను BJP జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. తమ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి హేయమైన చర్య అని అన్నారు.