వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

KMR: సదాశివనగర్ మండల సహకార సొసైటీ ఆవరణలో వరి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంగ్యనాయక్, సీడీసీ ఛైర్మన్ ఇర్షద్ కలిసి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని వారు సూచించారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.