వివాహ వేడుకకు ప్రముఖ నేతల హాజరు

నల్గొండలోని ANR గార్డెన్స్‌లో జరిగిన BRS పార్టీ నాయకుడు కెవి రామారావు కూతురు వివాహ వేడుకకు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, MLA జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జెడ్పీ మాజీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, గాదరి కిషోర్ కుమార్, నల్లమోతు భాస్కరరావు, భూపాల్ రెడ్డి సహ పలువురు నాయకులు హాజరయ్యారు.