నేడే దరఖాస్తు చేసుకోండి

నేడే దరఖాస్తు చేసుకోండి

NZB: బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్(అనస్తీషియా) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీ హెచ్ఎస్ డా. శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. ఎండీ/డీఏ చదివి, అనుభవం ఉన్న వైద్యులు నిజామాబాద్ లోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో 5న దరఖాస్తులు అందజేయాలని సూచించారు. 6న అదనపు కలెక్టర్ కార్యాలయంలో మౌఖిక పరీక్షకు హాజరు కావాలన్నారు.