మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ మృతి

మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ మృతి

GDWL: గద్వాల మండల మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ శుక్రవారం గుండెపోటుతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రతాప్ గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.