ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. లక్షకుపైగా జీతం

ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. లక్షకుపైగా జీతం

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(AFCAT ) నోటిఫికేషన్ విడుదలైంది. పలు విభాగాల్లో అధికారుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్, BE/ B.Tech అర్హత కలిగిన అభ్యర్థులు DEC 9లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు afcat.cdac.in సంప్రదించండి.