విద్యా హాస్టళ్లపై ఎమ్మెల్యే సమీక్ష

విద్యా హాస్టళ్లపై ఎమ్మెల్యే సమీక్ష

SS: మడకశిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, వార్డెన్‌లు, బీసీ–ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. విద్యార్థులకు భోజన నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఎమ్మెల్యే ఆదేశించారు. సరుకుల కొనుగోలు, సరఫరా వివరాలను ఫోటోలతో వాట్సాప్‌లో తెలియజేయాలని స్పష్టం చేశారు.