మహిళపై దాడి కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష

మహిళపై దాడి కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష

KRNL: బ్యాంకు లోన్ ఇప్పిస్తానని రూ. 70 వేలు తీసుకుని మోసం చేసిన కేసులో కర్నూలు ఎక్సైజ్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. గణేష్ నగర్‌కు చెందిన పిడతల లక్ష్మీదేవి, వెంకటస్వామి దంపతులు లోన్ ఇప్పించకపోవడంతో నిలదీసిన ఉప్పర లక్ష్మీదేవిపై దాడి చేసి దుర్భాషలాడారు. నేరం రుజువు కావడంతో కోర్టు ఇద్దరు నిందితులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించింది.