VIDEO: శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

VIDEO: శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే మెఘా రెడ్డి శుక్రవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల చల్లని దీవెనలతో ప్రజలందరూ సకల శుభాలు కలగాలని ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని రాముల వారి కళ్యాణాన్ని వేడుకలుగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీరాముల అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.