పేకాట శిబిరం పై దాడి.. ఆరుగురు అరెస్ట్

పేకాట శిబిరం పై దాడి.. ఆరుగురు అరెస్ట్

NTR: ఫిర్యాది నైనవరం గ్రామంలో బహిరంగంగా పేకాట ఆడుతూ ఉండగా సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు శిబిరంపై ఎస్సై హరి ప్రసాద్ తన సిబ్బందితో దాడి చేసి వారి వద్ద నుంచి 78,000 /.రూ స్వాధీనం చేసుకున్నారు.పేకాట ఆడుతున్న ఆరుగురిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.