VIDEO: తంబళ్లపల్లెలో వింత పాము ప్రత్యక్షం
అన్నమయ్య: తంబళ్లపల్లె మండలంలోని మల్లయ్యకొండ కింద పొలాల్లో రైతులు ఒక వింత పామును గమనించి ఆశ్చర్యపోయారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు తెలిపిన ప్రకారం, ఇది బ్రాహ్మణ బ్లైండ్ స్నేక్ (ఫ్లవర్ పాట్ స్నేక్) జాతికి చెందినదని, ఇది సాధారణంగా ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుందని వివరించారు. ఈ పాము సుమారు 10 నుంచి 18 సెంటీమీటర్ల పొడవు ఉంటుందన్నారు.