కూడలిలో పర్యటించిన అధికారులు

కూడలిలో పర్యటించిన అధికారులు

VZM: గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కొత్తవలస కూడలి రోడ్లు అన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కూడలిలో కాలువల మీద వేసిన పలకలను జేసీబీ సహాయంతో తీస్తున్నారు. కాలువల మీద శాశ్వత పలకలు వేయరాదని సూచించారు. పర్యటనలో MRO అప్పలరాజు, సెక్రటరీ, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.