రైతులకు డబ్బులు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నాం

WGL: జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మామునూరు ఎయిర్ పోర్టు, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పనులకు ఏర్పాట్లపై కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఏనుమాముల, గీసుకొండ, ఇన్నర్ రింగ్ రెండు పనులలో భూమి కోల్పోయిన రైతుల భూములను అవార్డింగ్ పాస్ అయిన వారికి డబ్బులు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నామన్నారు.