'బీసీలను మోసం చేయాలని చూస్తోంది'

'బీసీలను మోసం చేయాలని చూస్తోంది'

SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి అన్నారు. ముస్తాబాద్‌లో గురువారం సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా ఎలక్షన్లకు పోవడాన్ని బీసీలను మోసం చేయడమేనని స్పష్టం చేశారు.