టవర్ ఏర్పాటుకు రూ.3 లక్షల విరాళం

టవర్ ఏర్పాటుకు రూ.3 లక్షల విరాళం

NGKL: తిమ్మాజిపేట ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నారు. సీసీ కెమెరాల మానిటరింగ్ కోసం టవర్ అవసరం ఉండగా, దాని ఏర్పాటుకు కోడిపర్తి గ్రామానికి చెందిన చిలుక సురేందర్ రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి పోలీసు సిబ్బంది తరఫున సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.