VIDEO: పుస్తకాన్ని ఆవిష్కరించిన నేతాజీ యువజన సంఘం

VIDEO: పుస్తకాన్ని ఆవిష్కరించిన నేతాజీ యువజన సంఘం

BDK: ప్రముఖ రచయిత సయ్యద్ నశీర్ అహ్మద్ రచించిన ‘అల్లూరికి అండగా నిలిచిన ఫజుల్లా ఖాన్- షేక్ మదీనా’ పుస్తకాన్ని నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం పాల్వంచ పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రాజు గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను భావితరాలకు అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు ఈ పుస్తకం ఎంత ఉపయోగకరం అన్నారు.