ఐటిఐలలో ఆరు అడ్వాన్స్ కోర్సులు..!

ఐటిఐలలో ఆరు అడ్వాన్స్ కోర్సులు..!

HYD: మల్లేపల్లి, అల్వాల్ లాంటి ఐటిఐలలో ప్రభుత్వం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ల(ATC)ను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా విద్యార్థులకు స్కిల్స్ నేర్పే విద్యను అందించి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరుస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే ATCలలో అడ్వాన్స్ కోర్సులను ఆరు కోర్సులను ప్రవేశపెట్టి, 516 సీట్లను ఆల్వాల్, మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చారు.