ఎస్‌కోటలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

VZM: ఎస్‌కోట స్థానిక దేవి కూడలి వద్ద గల రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద మంగళవారం మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈమేరకు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి సువర్ణ పాలన అందించారని కొనియాడారు.