సైబర్ హైజీన్ పోస్టర్ విడుదల చేసిన ఎస్పీ

MLG: జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ములుగు ఎస్పీ శబరిష్ చేతుల మీదుగా ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండేందుకు "సైబర్ హైజీన్" అనే పోస్టర్ విడుదల చేశారు, ఇందులో సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలి అంటే చేయవలసిన పనులు మరియు చేయకూడని పనులు గురించి ప్రచురించడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు.