క్షతగాత్రులను పరామర్శించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు
SKLM: కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సాయం గురించి అడిగి తెలుసుకుని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వర్ రావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ఉన్నారు.