అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మేడ్చల్: భారత దేశ 78వ స్వాతంత్ర దినోత్సవం పురాష్కరించుకొని మల్లాపూర్ ఐదవ డివిజన్ పరిధిలోని అరుంధతి సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్లో జండా వందనం మరియు, సంఘం నూతన కమిటీ సమావేశం కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు యెడల గణేష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ రాబోయే రోజులలో సంఘాని ఇంకా అభివృద్ధిగా తీర్చి దిద్దుతా అని తెలిపారు.