VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలో దేవరకొండ పీఎసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీసీఐ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలునాయక్ అధికారులు పీఏసీఎస్ ఛైర్మన్, సభ్యులు అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సన్నాలకు రూ. 500 బోనస్‌గా ఇస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు.