'రాజకీయ కక్షతోనే జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారు'

'రాజకీయ కక్షతోనే జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారు'

AP: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్‌పై వైసీపీ నేత చెల్లుబోయిన వేణు స్పందించారు. రాజకీయ కక్షతోనే జోగి రమేష్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. జోగి రమేష్ కుటుంబాన్ని కావాలనే ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు విచారణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.