నవంబర్ 5న మెగా జాబ్ మేళా

నవంబర్ 5న మెగా జాబ్ మేళా

ELR: నవంబర్‌ 5న ఏలూరు కేపీడీటీ హైస్కూల్లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఈ సందర్భంగా ఏలూరులో బుధవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ జాబ్‌మేళాలో మొత్తం 17 కంపెనీలు పాల్గొంటాయన్నారు. సుమారు 1200 మంది నిరుద్యోగ యువతకు ఈ జాబ్‌మేళా ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 10, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.