కలెక్టరేట్ వద్ద జర్నలిస్ట్ ల నిరసన

కలెక్టరేట్ వద్ద జర్నలిస్ట్ ల నిరసన

VZM: విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద జర్నలిస్ట్ లు నిరసన తెలిపారు. APUWJ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సోమవారం జర్నలిస్టుల డిమాండ్ డే నిర్వహించారు. జర్నలిస్టుల హక్కులను కాపాడాలని, దాడులు నిరోధించేందుకు కఠిన చట్టాలు అమలు చేయాలన్నారు. కొత్త అక్రిడియేషన్ కార్డులు త్వరగా మంజూరు చేసి జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు.