ఇంత నిర్లక్ష్యమా.. నది ఒడ్డున వ్యర్థాల గుట్టలు

ఇంత నిర్లక్ష్యమా.. నది ఒడ్డున వ్యర్థాల గుట్టలు

మన్యం: తామరకండి గ్రామంలో చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. పంచాయతీ సేకరించిన వ్యర్థాలను సువర్ణముఖి నది ఒడ్డున పారబోస్తుండడంతో అక్కడ చెత్త పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. చెత్త నుంచి సంపద కేంద్రం ఉన్నప్పటికీ, క్లాప్ మిత్రలు రిక్షాల్లో నదివద్దే వ్యర్థాలను వేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.