ప్లేఆఫ్స్ రేస్.. అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిందే!

గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో దారణ ప్రదర్శన చేస్తోంది. 10 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లతో.. చివరి నుంచి 2వ స్థానంలో ఉంది. మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా ముగిసినట్టే. గెలిచినా కూడా ఇతర జట్ల ఫలితాలు అనుకూలంగా వస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కే అవకాశం ఉంది.