VIDEO: బాధితుడికి ఆర్థిక సాయం అందజేత

VIDEO: బాధితుడికి ఆర్థిక సాయం అందజేత

అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం ఓబులవారిపల్లిలోని బాల్ రెడ్డి గారి పల్లిలో ఎలుగుబంటి దాడిలో గాయపడిన అమర్నాథ్ రెడ్డికి ముక్కా రూపానంద్ రెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కా రూపానంద్ రెడ్డి రూ. 50వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డిని పరామర్శించి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ జయప్రకాష్, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.