VIDEO: వ్యవసాయ శాఖలో అటెండర్ ఆత్మహత్యాయత్నం

VIDEO: వ్యవసాయ శాఖలో అటెండర్ ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల: వ్యవసాయ శాఖలో అటెండర్‌గా పనిచేసే బొల్లి శ్రీనివాస్ స్థానిక ఆఫీస్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. వ్యవసాయ అధికారిణి సురేఖ వేధింపులను తట్టుకోలేక తాను సూసైడ్‌కు యత్నించినట్లు బాధితుడు తెలిపారు. ప్రస్తుతం అతడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించగా.. జిల్లా జడ్జి వచ్చి వాంగ్మూలాన్ని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.