ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.10 లక్షల నజరానా: మంత్రి

ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.10 లక్షల నజరానా: మంత్రి

KNR: TGలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. కాగా, 2,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మూడు విడతల్లో DEC 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి బండి సంజయ్ పంచాయతీ ఎన్నికల్లో BJP బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, ఆ గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.10 లక్షల నిధులు అందజేస్తానని ప్రకటించారు.