పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే నివాళులు

పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే నివాళులు

KDP: ఎర్రగుంట్ల మండలం కోడూరు గ్రామానికి చెందిన రామచంద్ర రెడ్డి తల్లి అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న జమ్మలమడుగు మాజీ శాసన సభ్యులు డాక్టర్ మూలె. సుధీర్ రెడ్డి కోడూరులోని వారి ఇంటికి వెళ్లి ఆమెకి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రామచంద్ర రెడ్డి కుటుంబానికి సుధీర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.