స్నేహితుని కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం

స్నేహితుని కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం

WGL: రాయపర్తి మండల కేంద్రానికి చెందిన బండారి రాజు భార్య బండారి రమ్య ఇటివల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న రాజు బాల్య మిత్రులు 1997-98 10వ తరగతి బ్యాచ్ విద్యార్దులు బుధవారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మిత్రుని కుటుంబానికి రూ.50 వేల ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. రవి, రఫీ, అఫ్రోజ్, యాకన్న ఉన్నారు.