VIDEO: గుడిలో గుప్త నిధి కోసం తవ్వకాలు

VIDEO: గుడిలో గుప్త నిధి కోసం తవ్వకాలు

MLG: వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామ శివారులోని కాకతీయుల కాలం నాటి ఎరుకల నాంచారమ్మ గుడి ఆవరణలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పూజలు నిర్వహించి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో పంట పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లిన స్థానికులను చూసి దొంగలు పారిపోయారు. ఆలయానికి రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.