బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్టు ఎంపిక

ASF: ఈనెల 23 నుండి గోలేటిలో జరుగు రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల, బాలికల జట్టును శనివారం గోలేటిలో ఎంపిక చేసినట్లు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.