వివస్త్ర మృతదేహం లభ్యం.. కేసు నమోదు

వివస్త్ర మృతదేహం లభ్యం.. కేసు నమోదు

WGL: నర్సంపేట మండలం మాదన్నపేట శివారులో గల కాలువలో ఇవాళ ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక సమాచారం మేరుకు ఓ గౌడ్ కల్లు గీసేందకు చెట్టెక్కగా కాలువలో మృతదేహన్ని గుర్తించాడు. మృతవదేహం వివస్త్ర‌గా ఉండటంతో ఈ ఘటనపై పలు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు పలు కోణాల్లో దర్యాప్తు చెపట్టారు.