టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఓసీపీ 3 మేనేజర్‌కు వినతిపత్రం

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఓసీపీ 3 మేనేజర్‌కు వినతిపత్రం

BHPL: టీబీజీకేఎస్ సెంట్రల్ జాయింట్ సెక్రటరీ అవినాష్ రెడ్డి, సింగరేణి భూపాలపల్లి ఏరియా బ్రాంచ్ సభ్యులు వేణు ఆధ్వర్యంలో ఓసీపీ 3 మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. వేతనాలపై 35% ఫిట్‌మెంట్, కొత్త ఇళ్లు, పెన్షన్, పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ళు‌కు పెంచాలి, 10వ తరగతి అర్హతతో పదోన్నతి, మహిళా ఉద్యోగులుకు ప్రత్యేక సౌకర్యాలు తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు