ఎమ్మెల్యేను కలిసిన డీఈవో

ఎమ్మెల్యేను కలిసిన డీఈవో

SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను జిల్లా విద్యా శాఖధికారి (డీఈవో) రవిబాబు గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేసవి సెలవుల్లో విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. 16,000 పాఠశాలల్లో పోషకాహార కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.