అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలి: AISA

అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేయాలి: AISA

KDP: ఉమ్మడి కడప జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని AISA కోరారు. ఆదివారం కడపలో AISA రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల లవకుమార్ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలను గాలికి వదిలేసి ధనార్జనే ధ్యేయంగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు