VIDEO: తాంసిలో భారీ వర్షం

VIDEO: తాంసిలో భారీ వర్షం

ADB: తాంసి మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒకసారిగా చల్లబడింది. మండల కేంద్రంతో పాటు జామిడీ, బండల నాగపూర్, కప్పర్ల పాలోది, సవర్గామ పాటు పలు గ్రామాల్లో సైతం వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.