కల్వకుర్తిలో చికెన్ ధరల వివరాలు..!

కల్వకుర్తిలో చికెన్ ధరల వివరాలు..!

NGKL: కల్వకుర్తిలో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.270, రిటైల్ కోడి కిలో రూ.170, డ్రెస్స్‌డ్ చికెన్ కిలో రూ.240గా విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఇదే ధరలు కొనసాగుతున్నాయని, ముందు ముందు ధరలు మరింత తగ్గే అవకాశముందని వ్యాపారస్థులు పేర్కొన్నారు.