ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

SKLM: రైతులు పండించిన ప్రతి ధాన్యంగింజ రైతు కొనుగోలు కేంద్రం ద్వారా కొంటామని మంత్రి ఇందిరా అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇవాళ కోటబొమ్మాళి పీఎసీఎస్ కేంద్రం వద్ద ప్రభుత్వ పరంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతులకు నిరంతరం అండగా ఉంటుందని తెలియజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అహమ్మద్ ఫర్మాన్ ఖాన్, పీఎసీఎస్ ఛైర్మన్ విజయలక్ష్మి ఉన్నారు.