ఆదివాసీ గిరిజన సంఘం జెండా ఆవిష్కరణ

ఆదివాసీ గిరిజన సంఘం జెండా ఆవిష్కరణ

ASR: ప్రపంచ ఆదివాసీ వారోత్సవాలలో బాగంగా అరకులోయ మండలం శరభగుడలో ఆదివారం ఆదివాసీ గిరిజన సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడారు. ఏజన్సీ‌లో 100% ఉద్యోగ నియామక చట్టం ఏర్పాటు, స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ జారీలపై ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగష్టు 9న సీఎం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.