పాఠశాల బస్సును ఢీకొన్న కారు

పాఠశాల బస్సును ఢీకొన్న కారు

VZM: ఎస్. కోట పట్టణ కేంద్రం నుండి కొత్తూరు వైపు వెళ్తున్న అమర్ కౌమది పాఠశాల బస్సును కియా కారు హఠాత్తుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులు క్షేమంగా ఉన్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతి మహంతి తెలిపారు. స్థానికులు వివరాల మేరకు మలుపు ప్రాంతంలో ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డు లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని తెలియాజేశారు.