చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: DSP

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: DSP

VZM: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్‌పై ఫోకస్ పెట్టాలని మహిళ పోలీస్ స్టేషన్ డీఎస్పీ గోవిందరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో మంగళవారం అవగాహన కల్పించారు. మత్తు పదార్ధాలకు అలవాటు పడి చాలా మంది తమ జీవితాలు పోగొట్టుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరు తమ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.