ఓటరు జాబితాలను పరిశీలించిన జిల్లా DLDO
PPM: ఓటర్ జాబితా త్వరతిగతిన సిద్ధం చెయ్యాలని DLDO రమేశ్ రామన్ సూచించారు. మంగళవారం పాచిపెంట MPDO కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సిద్ధం చేస్తున్న ఓటర్ జాబితాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, గ్రామాల వారిగా జాబితా పక్కగా ఉండాలని, ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఆదేశాంచారు.