'మల్లాపూర్ డివిజన్ వెంకటరమణ కాలనీ నూతన కమిటీ'

HYD: మల్లాపూర్ డివిజన్ వెంకటరమణ కాలనీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాలని అధ్యక్షులుగా బి.హరీష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రామచందర్, ప్రధాన కార్యదర్శి గా వీరయ్య, కోశాధికారిగా వెంకటేష్ లను ఏకగ్రీవంగా కాలనీ వాసులు ఎన్నుకున్నారు. కార్యదర్శుల సృజన్ రెడ్డి, ఆసిఫ్ ఖాన్, సంయుక్త కార్యదర్శిగా శివారెడ్డిలను నియమించారు.