ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రహదారులపై, ఫుట్‌పాత్‌లపై గణపతులు పెట్టకూడదు: పోలీసులు
★ సైడ్ వాల్ ఢీకొని పంజాగుట్ట ఫ్లైఓవర్ పైనుంచి కింద పడ్డ ఇద్దరు యువకులు
★ ట్రంపెట్ జంక్షన్ ప్రారంభోత్సవం వాయిదా
★ RR: ఈ నెల 26 వరకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండను: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
★ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి