VIDEO: మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత
MHBD: మరిపెడ కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరుకాలేదు. ఇక ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్‌ఎస్ సభ్యులను బయటకు పంపాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తూ శాంతిభద్రతలను కట్టుదిట్టం చేశారు.