VIDEO: 'విద్య, వైద్యా రంగానికి ప్రభుత్వం పెద్ద పీటా'

VIDEO: 'విద్య, వైద్యా రంగానికి ప్రభుత్వం పెద్ద పీటా'

NZB: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు బీ. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కంటేశ్వర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టళ్ల ప్రారంభోత్సవం అనంతరం ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పూర్వ విద్యార్థి ప్రతాపరెడ్డి సహకారంతో హాస్టల్ భవనాన్ని నిర్మించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.